HCU | హెచ్సీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 41 పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది.
HCU | హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 41 పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET) పీజీ 2025 ద్వారా అడ్మిషన్లు పొందొచ్చు. ఈ ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు exams.nta.ac.in/CUET-PG అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 2. కోర్సులతో పాటు తదితర వివరాల కోసం acad.uohyd.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
Nallagonda | అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.. గ్రామ పంచాయతీ ఎదుట యువకుడి నిరసన దీక్ష
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

