Gandhi Bhavan | ఈ నెల 6న గాంధీ భవన్లో పీఈసీ సమావేశం
Gandhi Bhavan | రాష్ట్రంలో ఎంపీ(MP) అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న(February 6,) గాంధీ భవన్(Gandhi Bhavan)లో పీఈసీ సమావేశం(PEC meeting) కానుంది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంపీ(MP) అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న(February 6,) గాంధీ భవన్(Gandhi Bhavan)లో పీఈసీ సమావేశం(PEC meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

