ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పవన్‌ఖేరా
అస్సాం పోలీసులు గౌహతి క్రైమ్‌బ్రాంచ్‌లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ నేత పవన్‌ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్, ఏప్రిల్8 (నమస్తే తెలంగాణ): అస్సాం పోలీసులు గౌహతి క్రైమ్‌బ్రాంచ్‌లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ నేత పవన్‌ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో అస్సాం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ పవన్ ఖేరా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కే సుజన విచారణ చేపట్టే అవకాశముంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

