రూ. లక్ష కంపెనీకి వేల కోట్ల పీఎస్‌యూ ధారాదత్తం
ఆర్నెల్ల క్రితం కేవలం లక్ష రూపాయల క్యాపిటల్‌తో పుట్టిన ఓ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- పవన్‌హన్స్ విక్రయంపై మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, మే 3 ( నమస్తే తెలంగాణ ): ఆర్నెల్ల క్రితం కేవలం లక్ష రూపాయల క్యాపిటల్‌తో పుట్టిన ఓ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న పవన్‌హన్స్ కంపెనీ అమ్మకం ప్రక్రియ అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తున్నదని మంగళవారం ట్వీట్‌చేశారు. 2017లో పవన్‌హన్స్ కంపెనీ విలువ రూ.3,700 కోట్లు కాగా.. అందులో 49 శాతం వాటాను కేవలం రూ.211 కోట్లకే ఎలా విక్రయిస్తారని కేటీఆర్ నిలదీశారు. దీనికి ఎన్పీఏ (నాన్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్) దగ్గర సమాధానం ఉన్నదా? అని ప్రశ్నించారు. రంజాన్ శుభాకాంక్షలు రాష్ట్రంలోని ముస్లింలకు మంత్రి కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ముబారక్ అంటూ మంగళవారం ట్వీట్‌చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

