Home
Telangana
Palla Rajeshwar Reddy Lashed Out At The Congress Govt Alleging That It Has Leveled Accusations Of Bhoodan Land Encroachment
అక్రమాలపై ప్రశ్నిస్తే నిందలు.. భూదాన్ భూములపై సర్కార్ ఆరోపణలు అబద్ధం : పల్లా
రెవెన్యూ అక్రమాలను బయటపెట్టినందుకే కాంగ్రెస్ ప్ర భుత్వం కక్షసాధింపుగా చర్యగా తనపై భూదాన్ భూమి కబ్జా చేసినట్టు ఆరోపణలు చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
జనగామ, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ అక్రమాలను బయటపెట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపుగా చర్యగా తనపై భూదాన్ భూమి కబ్జా చేసినట్టు ఆరోపణలు చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడారు. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 188లో 29 ఎకరాల భూదాన్ భూమిని తాను ఆక్రమించానని మంత్రి పొంగులేటి ఆరోపించడం అవాస్తవమని అన్నారు.
తనకున్నది కేవలం ఎకరం 10 గుంటలు మాత్రమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పడకముందే ఆ భూమికి అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్రం ఏర్పడిన మొదటి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు. ఆ భూమి భూదాన్ పరిధిలోకి రాదని 2008లోనే భూదాన్ యజ్ఞ బోర్డు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

