పెయిన్‌కిల్లర్స్‌తో కరోనా తీవ్రం: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్‌కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్‌కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకరమని, మూత్రపిండాలను దెబ్బతీసే ముప్పు ఉంటుందని గతంలోనూ వైద్య నిపుణులు చెబుతుండటం తెలిసిందే. కరోనా రోగులు నాన్-స్టెరాయిడల్, యాంటీ-ఇన్‌ఫ్లేమేటరీ మందులను (ఎన్ఎస్ఏఐడీలు) వాడొద్దని, అవసరమైతే పారాసిటమాల్ వేసుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Covid19
- ICMR
- pain killer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

