ఉస్మానియా యూనివర్సిటీ, మే 2: ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రునాయక్ డాక్టరేట్ సాధించారు. ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ 12వ లెజిస్లేటివ్ అసెంబ్లీ: ఏ కేస్ స్టడీ ఆఫ్ ది రోల్, పర్ఫార్మెన్స్ అండ్ పర్సెప్షన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ మెంబర్స్’ అంశంపై ఆయన పరిశోధన చేశారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఓయూలో 12 లక్షల మొక్కలను నాటించారు. ఈయనకు పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.