14 నుంచి పీహెచ్డీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్
ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. మొత్తం 53 సబ్జెక్టులకు పీహెచ్డీ ప్రవేశ పరీక్షలు ఉంటాయని, నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రోజుకు మూడు సెషన్ల చొప్పున కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఓయూ వెబ్సైట్లో నవంబర్ 10 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోనే పరీక్షాకేంద్రాలు ఉంటాయని, నిర్ణీత సమయానికి 90 నిమిషాల ముందే.. పరీక్షాకేంద్రాలకు చేరుకొని రిపోర్టింగ్ చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం..!
Ramayana OTT | ఓటీటీలో ‘రామాయణ’ రెండు వెర్షన్లు వస్తాయా ..సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!
Samantha | సమంత బేబీ బంప్ ఫోటో వైరల్.. ఇదే నా మెటర్నిటి షూట్ అంటూ క్రేజీ క్యాప్షన్.. !
Nvidia | సీఈఓపై దర్యాప్తు ఎఫెక్ట్.. ఒక్కరోజులో ఎన్విడియా మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు ఆవిరి!
Pawan – Anna | పవన్ కళ్యాణ్ -అన్నా కొణిదెల విడాకుల వార్తలతో ఫ్యాన్స్ హర్ట్.. పాత వీడియోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

