e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు

OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు

OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. చివరి సెమిస్టర్‌ విద్యార్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని వర్సిటీ వర్గాలు సూచించాయి. రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించాయి. మరిన్ని వివరాలకు విద్యార్థులు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పేర్కొన్నాయి. వర్సిటీ పరిధిలోని కళాశాల పిన్సిపాళ్లు విద్యార్థులు ఫీజు చెల్లించేలా చూడాలని అధికారులు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు
OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు
OU PG EXAMS : జులై మొదటి వారంలో చివరి సెమిస్టర్‌ పరీక్షలు

ట్రెండింగ్‌

Advertisement