ఉస్మానియా దవాఖానపై సీఎం సమీక్ష
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ దానకిషోర్
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. దవాఖానకు కావలసిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
దవాఖానకు వెళ్లే రహదారుల నిర్మాణానికి పలు సూచనలు చేశారు. అన్ని శాఖలను సమన్వయం చేయడానికి నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్‌ను నియమించారు. సమావేశంలో సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

