హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేయబడ్డ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) కోరింది.
విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎంవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.