ఆదివారం 10 గంటలకు..పారిశుద్ధ్యం నిర్వహణపై మున్సిపల్ శాఖ ఫోకస్
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ సన్నద్ధమైంది. సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నది. కార్యక్రమంలో భాగంగా ఇండ్లలోని ఎయిర్‌కూలర్లు, ట్యాంక్‌లు, డ్రమ్ములు, ఇంకుడు గుంతలు, టైర్లు, కొబ్బరి చిప్పలు తదితర వాటిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించనున్నారు. గత శుక్రవారం నిర్వహించిన డ్రై-ఫ్రైడే కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,496 మంది పట్టణప్రాంత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని మున్సిపల్‌శాఖ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

