Pythons| శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద కొండచిలువల కలకలం
Pythons | నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన మూడు కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మెండోరా( నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామ శివారులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన మూడు కొండచిలువలు(Pythons )కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సర్పంచ్ మిస్బా, అటవీశాఖ అధికారులకు(Forest officers) సమాచారం అందజేయడంతో అటవీశాఖ సెక్షన్ అధికారి గణేశ్ అక్కడికి చేరుకొని కొండ చిలువలను గుర్తించారు. మూడు కొండ చిలువలు కనిపించాయని స్థానికులు తెలుపగా రెండింటిని అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వాటిని అడవిలో విడిచి పెడతామని అటవీశాఖ సెక్షన్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

