దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పలు గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటలను గురువారం మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, పుల్లగిరి, ఇప్పలపల్లి, ఆవంచ, ఆర్సీ తండాలో 300 మంది రైతులకు చెందిన దాదాపు 500 ఎకరాలకు పైగా వరి దెబ్బతిన్నదని తెలిపారు. పంట నష్టం నివేదికలు ప్రభుత్వానికి అందజేసి నష్టపరిహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్‌లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్‌టైమ్ పని చేస్తున్నాం: చైనా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

