Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం(Nagarjuna Sagar) ఎడమ కాలువకు ఎన్ఎస్పీ (NSP) అధికారులు నీటిని విడుదల చేశారు.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం(Nagarjuna Sagar) ఎడమ కాలువకు ఎన్ఎస్పీ (NSP) అధికారులు నీటిని విడుదల చేశారు. 2000 క్యూసెక్కులతో నీటి విడుదలను ప్రారంభించి 6000 క్యూసెక్కులతో కొనసాగిస్తామని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. ఏపీ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అనుమతి లేకుండా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో ప్రతిగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.
సాగు నీరు విడుదలతో పంటలకు కొంతమేరకైనా మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రాజెక్టులను నింపి పంటలకు నీళ్లు అందించాలని కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనల చేపట్టిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జూరాల రైతులు సాగు నీళ్ల కోసం ఉద్యమిస్తే ప్రభుత్వం 14 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

