అక్రెడిటేషన్ల వ్యవహారంలో అధికారులకు నోటీసులు
మీడియా అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును జూన్ 16 వరకు కొనసాగిస్తామని గతంలో ప్రభు త్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని అ మలు చేయకపోవడంతో తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసింది.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మీడియా అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటును జూన్ 16 వరకు కొనసాగిస్తామని గతంలో ప్రభు త్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని అ మలు చేయకపోవడంతో తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలుచేసింది. పిటిషన్ను జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్రావుతో కూడిన ధర్మాసనం విచారించింది.
కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వ అధికారుల నుంచి వివరణ కోరుతూ ప్రధానకార్యదర్శి, ఐఅండ్ పీఆర్ శాఖ, సంబంధిత మీడియా అకాడమీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

