కేటీఆర్‌కు కవితా సంపుటి అందజేత
తాను రచించిన ‘నగ్నవృక్షం’ కవితా సంపుటిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కవి, రచయిత పాశం వెంకట్‌రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌ను కలిసి రెండు పుస్తకాలు అందించారు. ‘ఇది మీది.. ఈ కాపీ పెద్దసారుకు’ అని ఇవ్వగానే. ఓ.. యా.. తప్పకుండా అందిస్తా’ అని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తాను రచించిన ‘నగ్నవృక్షం’ కవితా సంపుటిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కవి, రచయిత పాశం వెంకట్‌రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌ను కలిసి రెండు పుస్తకాలు అందించారు. ‘ఇది మీది.. ఈ కాపీ పెద్దసారుకు’ అని ఇవ్వగానే. ఓ.. యా.. తప్పకుండా అందిస్తా’ అని కేటీఆర్ తెలిపారు. ప్రకృతిలో వచ్చే మార్పులను, మారుతున్న కాలాలను ప్రతిబింబిస్తూ కాలానుగుణంగా పాశం వెంకట్రెడిడ్డి కవిత్వం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulquer Salmaan | విమర్శలను మోటివేషన్‌గా మార్చుకుంటున్నా: దుల్కర్ సల్మాన్!
ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Rakul | వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్..క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ
AP news | పల్నాడులో మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

