చార్మినార్, జూన్ 7: దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప ప్రసాదాన్ని ఈ సారి కూడా పంపిణీ చేయడం లేదని బత్తిని కుటుంబసభ్యులు వెల్లడించారు. చేపమందు కోసం ఎవరూ రావద్దని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేండ్లుగా చేప మందు ప్రసాద వితరణను తాత్కలికంగా నిలిపివేశామని చెప్పారు.
కొవిడ్ కేసుల ప్రభావాన్ని తగ్గించడానికి చేప మందు పంపిణీ అనుమతిని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని మంగళవారం దూద్‌బౌలిలోని తమ నివాసంలో బత్తిని కుటుంబసభ్యులు మీడియాకు వివరించారు.
no for this year due to