ఆర్టీసీ కార్మికులంతా రగిలిపోతున్నరు!
ఆర్టీసీని ప్రభుత్వంలో వి లీనం చేసే విషయంలో ప్రభుత్వ తీరుపై కార్మికలోకం రగిలిపోతున్నదని ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరించిం ది. ఎన్నికలు వద్దు.. విలీనం చేయాలని కోరుతుంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్ల డం దారుణమని అన్నారు.
- ఎన్నికలు వద్దు.. మొదట విలీనం చేయండి
- ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక జేఏసీ బహిరంగ లేఖ
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో వి లీనం చేసే విషయంలో ప్రభుత్వ తీరుపై కార్మికలోకం రగిలిపోతున్నదని ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరించిం ది. ఎన్నికలు వద్దు.. విలీనం చేయాలని కోరుతుంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్ల డం దారుణమని అన్నారు. సో మవారం జేఏసీ నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రె స్ చెప్పింది. ఏప్రిల్ 24న చర్చల సందర్భంగా విలీనం చేయడానికి సర్కార్ అంగీకరించింది. అన్ని కార్మిక సంఘా లూ ముందు విలీనమే కావాలని వినతిపత్రాలు కూడా ఇచ్చాయి. కానీ నేటివర కు విలీనం అంశంపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ముందు ఎలక్షన్లు జరుపాలని అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.’ అని చైర్మన్ ఈ దురు వెంకన్న, వైస్చైర్మన్ ఎం థామస్రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి లేఖలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

