వడదెబ్బతో ఒకేరోజు 9 మంది మృతి
ఎండల ధాటికి శుక్రవారం 9 మంది మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లికి చెందిన జెల్ల లస్మయ్య (60), శంకరాంపల్లికి చెంది న సమ్మక (65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 22 : ఎండల ధాటికి శుక్రవారం 9 మంది మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లికి చెందిన జెల్ల లస్మయ్య (60), శంకరాంపల్లికి చెందిన సమ్మక (65) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. వరంగల్ రంగశాయిపేట కు చెందిన ఆటోడ్రైవర్ నిండ్ల సంతోష్ (49) శుక్రవారం ఆటోను వరంగల్ బ స్ స్టాండ్ వద్ద ఆపి మంచినీరు తాగుతుండగా కుప్పకూలి చనిపోయాడు.
మహబూబాబాద్ జిల్లా బంజరకు చెందిన సత్యం (70), గూడూరు మండలం మాచర్లకు చెందిన కొట్టెం భద్రమ్మ(60), జనగామ జిల్లా జీబీ తండాకు చెందిన రామ్‌సింగ్(70), వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన అరుణ (45), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంగన్నపాలెంకు చెందిన మంద గోపయ్య(75), గుండాల మండలం లింగగూడేనికి చెంది న మాజీ విలేకరి జనగామ రాంబాబు(45 )ఖమ్మంలో ఆటో నడుపుకొంటూ జీవిస్తు న్నన్నాడు. గురువారం ఆ టో నడిపి తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మం దవాఖానలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉ న్నారు. పినపాక మండలం బోటిగూడెం గ్రా మానికి చెందిన సోలం మల్లమ్మ (50) రోజువారీగా తునికాకు సేకరణ వెళ్లింది. ఎండ తీవ్రతతో శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

