గాదె ఇన్నయ్యపై ఎన్ఐఏ చార్జ్జిషీట్
మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చార్జ్జిషీట్ దాఖలు చేసింది. మావోయిస్టు రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని సీపీఐ(మావోయిస్టు) పార్టీకి మద్దతుగా ప్రసంగించారనే ఆరోపణలపై గత ఏడాది డిసెంబర్లో ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ‘ఉపా’ కింద కేసులు నమోదు చేసింది.
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చార్జ్జిషీట్ దాఖలు చేసింది. మావోయిస్టు రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని సీపీఐ(మావోయిస్టు) పార్టీకి మద్దతుగా ప్రసంగించారనే ఆరోపణలపై గత ఏడాది డిసెంబర్లో ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ‘ఉపా’ కింద కేసులు నమోదు చేసింది.
ఇన్నయ్యకు మావోయిస్ట్ పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో వారిని ఆయన కలిసేవాడని దర్యాప్తులో తేలినట్టు ఎన్ఐఏ తెలిపింది. ఇన్నయ్య మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో పాల్గొన్నట్టు విచారణలో తేలినట్టు పేర్కొన్నది. తదుపరి విచారణ కొనసాగుతున్నదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

