కాళేశ్వరం సమీపంలో మరో త్రివేణి సంగమం!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రం సమీపంలో మరో త్రివేణి సంగమం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దు సమీపం లో సోమనూరు పరిధిలోని సోమనాథ శివేశ్వరాలయం వద్ద గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలుస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.
- సోమనాథం వద్ద అద్భుత దృశ్యం
- గోదావరి-ప్రాణహిత-ఇంద్రావతి కలయిక
మహదేవపూర్ / పలిమెల, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రం సమీపంలో మరో త్రివేణి సంగమం తాజాగా వెలుగులోకి వచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దు సమీపం లో సోమనూరు పరిధిలోని సోమనాథ శివేశ్వరాలయం వద్ద గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలుస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇటీవల వరంగల్కు చెందిన చరిత్ర, పురావస్తు పరిశోధకులు సీహెచ్ శ్యాం సుందర్, ఎస్ సురేందర్, నాగేశ్వరరావు ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఈ సంగమం ప్రాధాన్యతను వివరించారు.
గోదావరిలోకి ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసే ప్రదేశానికి ఆధ్యాత్మికంగా, భౌగోళికంగా ఎంతో ప్రా ధాన్యం ఉన్నదని, ఈ సంగమాన్ని స్థానికులు ‘త్రివేణి సంగమం’గా పిలుస్తున్నా, వరంగల్, పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ విషయం తెలియదని వారు పేర్కొన్నారు. సోమనాథ శివేశ్వరాలయం పురాతన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని, ఏటా మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఇకడికి తరలివస్తారని తెలిపారు. త్రివేణి సంగమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

