హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 90 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి తాజాగా మరో 172 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1141 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 24 గంటల్లో 25,658 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.