అంగన్వాడీల సంక్షేమమే ధ్యేయం : వరలక్ష్మి
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, సిబ్బంది సంక్షేమం, హకుల సాధనే తమ ప్రధాన ధ్యేయమని అంగన్వాడీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(ఏటీఈడబ్ల్యూఏ) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, సిబ్బంది సంక్షేమం, హకుల సాధనే తమ ప్రధాన ధ్యేయమని అంగన్వాడీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(ఏటీఈడబ్ల్యూఏ) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం నూతన రాష్ట్ర కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పదమూడేండ్లు మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ పేరిట అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేయించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులందరికీ అండగా నిలవడానికి నూతన అసోసియేషన్ ఏర్పాటుచేశామని, స్వతంత్ర యూనియన్‌గా ముందుకు సాగుతామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

