Home
National
India Permits Visiting Pak Minister To Tour Taj Mahal And Select Delhi Sites Denies Dargah
తాజ్మహల్ సందర్శనకు పాక్ మంత్రికి అనుమతి
ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) నాగరికతల సంభాషణ వేదికలో పాల్గొనేందుకు పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిన్ మాలిక్ ఇండియాకు వచ్చారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) నాగరికతల సంభాషణ వేదికలో పాల్గొనేందుకు పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిన్ మాలిక్ ఇండియాకు వచ్చారు. ఆయన తాజ్మహల్తోపాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అనుమతి కోరగా భారత్ తిరస్కరించినట్టు మొదట వార్తలు వచ్చాయి.
అయితే పాక్ హైకమిషన్ అభ్యర్థన మేరకు తాజ్మహల్, ఢిల్లీ హాట్, హుమాయూన్ సమాధి, కిలా రాయ్ పితోరాను సందర్శించేందుకు భారత్ అనుమతించింది. కానీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సందర్శనను మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ వేదిక రేపటి వరకు కొనసాగనున్నది. ఈ సదస్సులో పాల్గొనడం గొప్ప అవకాశం అని మాలిక్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

