e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home తెలంగాణ కొత్తగా 1,446 రేషన్‌షాపులు!

కొత్తగా 1,446 రేషన్‌షాపులు!

కొత్తగా 1,446 రేషన్‌షాపులు!

హైదరాబాద్‌, జూన్‌ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తరేషన్‌ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌ జారీచేయాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. సుమారు 1,446 కొత్త రేషన్‌షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది. ఈ అంశంపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీ 14న భేటీ అవుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్తగా 1,446 రేషన్‌షాపులు!

ట్రెండింగ్‌

Advertisement