హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : నీట్(యూజీ) పరీక్షపై ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటామెండ్ సంస్థ డైరెక్టర్ మనోజ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు.
మూడు రోజులపాటు విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తామని తెలిపారు. వివరాల కోసం 89777 59277 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.