టెట్ సిలబస్ సమీక్షకు సబ్ కమిటీ
టెట్ సిలబస్, అర్హత మార్కులు పరీక్షా విధానాన్ని సమీక్షించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులు పంకజ్ అరోరాను కలిసి టెట్ సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ టెట్ విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): టెట్ సిలబస్, అర్హత మార్కులు పరీక్షా విధానాన్ని సమీక్షించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఎన్సీటీఈ చైర్మన్ పంకజ్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఎస్టీఎఫ్ఐ ప్రతినిధులు పంకజ్ అరోరాను కలిసి టెట్ సమస్యపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ టెట్ విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సంఘం జాతీయ అధ్యక్షుడు సీఎస్ భార్తి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

