ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు 2.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 26,000 కోట్లు) విలువైన ఆయుధాలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్యాకేజీలో సుమారు 40,000 భారీ బాంబులు ఉండనున్నాయి.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు 2.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 26,000 కోట్లు) విలువైన ఆయుధాలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్యాకేజీలో సుమారు 40,000 భారీ బాంబులు ఉండనున్నాయి.
ఒక్కో బాంబు బరువు దాదాపు 900 కిలోలు. అయితే ఈ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు 2,000 బాంబుల సరఫరాను నిలిపివేసింది. గాజా వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తే భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని బైడెన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

