మామిడి హరికృష్ణకు జాతీయ పురస్కారం
ప్రముఖ సాహితీవేత్త, కవి మామిడి హరికృష్ణ ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026’కు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదలచేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సాహితీవేత్త, కవి మామిడి హరికృష్ణ ‘మహాకవి పంపన జాతీయ పురస్కారం-2026’కు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ ఓ ప్రకటన విడుదలచేసింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు మార్గదర్శనంలో 2021 నుంచి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

