టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఎదుట నర్సారెడ్డి వివరణ
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ అనంతుల శ్యాంమోహన్ను కలిసి వివరణ లేఖను అందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ అనంతుల శ్యాంమోహన్ను కలిసి వివరణ లేఖను అందించారు.
నర్సారెడ్డిపై ఇటీవల సిద్దిపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నర్సారెడ్డి కూడా కొందరు నేతలపై ఫిర్యాదు చేయడంతో వారిని కూడా విచారణకు పిలుస్తామని మల్లు రవి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

