అన్నిటికీ ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు
పెద్ద మొత్తం యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి బుధవారం గట్టిగా సమర్థించారు. వ్యాపార సంస్థలు ప్రభుత్వ రాయితీలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించే మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.
- ఎండీఆర్‌పై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: పెద్ద మొత్తం యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి బుధవారం గట్టిగా సమర్థించారు. వ్యాపార సంస్థలు ప్రభుత్వ రాయితీలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించే మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.
ప్రాచీన భారతీయ గురువు చాణక్యుడిని ఉటంకిస్తూ ఒక తేనెటీగ పువ్వు నుంచి సున్నితంగా, నెమ్మదిగా, రేకులకు నొప్పి కలిగించకుండా, వాటిని నలిపివేయకుండా తేనెను స్వీకరించినట్టుగా, ఒక పాలకుడు పౌరుల నుంచి పన్నులను వసూలు చేయాలని లాహిరి పేర్కొన్నారు. రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వ్యాపారాలను నిలబెట్టుకునే మార్గాలను మీరు కనుగొనాలని ఒక కార్యక్రమం సందర్భంగా విలేకరులతో లాహిరి అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

