ఆర్మీ శునకం పారాచూట్ జంప్
ఆర్మీ శునకాలు ఇప్పటికే సైన్యంలో అనేక ధైర్య సాహసాలు కనబరుస్తున్నాయి. ఇప్పుడు ఏరియల్ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్మీ చరిత్రలోనే మొదటిసారి ఓ కాంబాట్ డాగ్ పారాచూట్ జంప్ చేసింది. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్ వద్ద సూర్య కమాండ్‌లోని ఓ పారాట్రూపర్, ఒక డాగ్ హ్యాండ్లర్ తన కాంబాట్ డాగ్ కలిసి పూర్తి స్థాయి యుద్ధ సామగ్రితో గాల్లో విమానం నుంచి జంప్ చేశారు.
- సైన్యం చరిత్రలోనే మొదటిసారి
న్యూఢిల్లీ : ఆర్మీ శునకాలు ఇప్పటికే సైన్యంలో అనేక ధైర్య సాహసాలు కనబరుస్తున్నాయి. ఇప్పుడు ఏరియల్ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్మీ చరిత్రలోనే మొదటిసారి ఓ కాంబాట్ డాగ్ పారాచూట్ జంప్ చేసింది. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్ వద్ద సూర్య కమాండ్‌లోని ఓ పారాట్రూపర్, ఒక డాగ్ హ్యాండ్లర్ తన కాంబాట్ డాగ్ కలిసి పూర్తి స్థాయి యుద్ధ సామగ్రితో గాల్లో విమానం నుంచి జంప్ చేశారు. దీనిపై సూర్య కమాండ్ పోస్టు చేస్తూ.. భారత సైన్యంలో మరో ముందడుగు పడబోతున్నదని రాసుకొచ్చింది. ఒక సైనికుడు, శిక్షణ పొందిన శునకానికి ఉన్న అనుబంధంతో పాటు నమ్మకం ఇందులో కనబరిచారని పోస్టులో పేర్కొన్నది. ధైర్యం, కచ్చితత్వం, యుద్ధ నైపుణ్యాలను పెంచడంలో భాగంగా శునకాలకు ఇలాంటి శిక్షణలు మరిన్ని ఇవ్వబోతున్నట్టు సూర్య కమాండ్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

