12వ వసంతంలోకి నమస్తే తెలంగాణ..
నమస్తే తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ వేడుకలను సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిక సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు కేక్ కట్‌చేశారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవరాజు చిరంజీవి సీఎండీకి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి, అడ్వర్టైజ్మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్‌రావు, సీజీఎం ఆపరేషన్స్ సీహెచ్ శ్రీనివాస్, డీజీఎం సర్యూలేషన్ డీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

