Peddapalli | సీఎస్సార్ను పరామర్శించిన నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు
CMD Damodar Rao | పెద్దపల్లి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చింతలపని సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి అనసూయ ఇటీవల మృతి చెందారు. కాగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదరరావు పరామర్శించారు.

పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చింతలపని సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి అనసూయ ఇటీవల మృతి చెందారు. కాగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదరరావు పరామర్శించారు.
బుధవారం అనసూయ దశదినకర్మ సందర్భంగా దామోదరరావు పట్టణంలోని శ్రీ రామ్ నగర్లో గల సత్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

