Nallagonda | అన్నదాతకు సాగునీటి కష్టాలు.. ట్యాంకర్లతో వరి పొలాలకు నీళ్లు..
Nallagonda | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వ్యవసాయానికి సాగు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలను చూసి తల్లడిల్లిపోతున్నారు.
Nallagonda | నల్లగొండ : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. వ్యవసాయానికి సాగు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలను చూసి తల్లడిల్లిపోతున్నారు. అలా రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.
నల్లగొండ జిల్లాలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొట్టకొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు కేశరాజుపల్లి రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో.. కిరాయి నీటి ట్యాంకర్లను తీసుకొచ్చి పొలాలకు నీరు పారిస్తున్నారు. అయినా కూడా పొలం మొత్తం నీరు పారడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో తమకు కష్టాలు వచ్చాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు ఇవ్వని ప్రభుత్వం ఎందుకు అంటూ రైతులు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

