ఎంపీడీవోలు సమస్యలు పరిష్కరించాలి: చిన్నారెడ్డి
అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉంటూ, సమస్యల పరిషారమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన 560 మంది మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉంటూ, సమస్యల పరిషారమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన 560 మంది మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా ప్రారంభం కానున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే విద్యాసాగర్, సీఎం కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

