కోకాపేటలో రాజశ్యామలాదేవి ఆలయం
దశ మహా విద్యా స్వరూపాలలో ఒకటైన అత్యంత పవిత్రమైన రాజశ్యామలాదేవి ఆలయాన్ని హైదరాబాద్ కోకాపేటలో నిర్మించనున్నారు. శ్రీ స్వరూ
- నిర్మాణం చేపట్టనున్న శారదాపీఠం
- ఆలయ ఆవరణలో జమ్మిమొక్కను నాటిన ఎంపీ సంతోష్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : దశ మహా విద్యా స్వరూపాలలో ఒకటైన అత్యంత పవిత్రమైన రాజశ్యామలాదేవి ఆలయాన్ని హైదరాబాద్ కోకాపేటలో నిర్మించనున్నారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆలయాన్ని శారదాపీఠం వారు నిర్మిస్తారు. వైజాగ్ తర్వాత తెలంగాణలో నిర్మించడం ఇదే తొలిసారి.
ఈ ఆలయ ఆవరణలో ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్ జమ్మిమొక్కను నాటారు. పవిత్రమైన ప్రదేశంలో జమ్మి మొక్కను నాటే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కే వంశీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

