Home
Telangana
Mp Chamala Clashed With Officials To Stop The Election Of Janagama Chairman And Vice Chairman
Janagama | జనగామ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఆపాలంటూఎంపీ చామల వితండవాదం
జనగామ మున్సిపల్ (Muncipal elections)చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్ : జనగామ మున్సిపల్ (Muncipal elections)చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఆపాలంటూ అధికారులతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాగ్వివాదానికి దిగాడు. బీఆర్ఎస్ కౌన్సిలర్ హాఫిజ్ ఫాతిమా హాజరైనా మిస్సింగ్ కేసు నమోదైందంటూ చామల వితండవాదం చేశారు. కోరం సభ్యులు అందరూ హాజరైనందుకు ఎన్నిక ఆపడం కుదరదంటూ చామలకు అధికారులు తేల్చిచెప్పారు.
కాగా, 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫిజ్ ఫాతిమాపై మిస్సింగ్ కంప్లైంట్ నమోదైందని, ఎన్నిక వారం రోజులు వాయిదా వేయాలంటూ పొడియం ముందుకు వెళ్లి ప్రొసీడింగ్ అధికారితో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాదించారు. నిబంధనల ప్రకారం కోరం మొత్తం హాజరైన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయలేమంటూ ప్రొసీడింగ్ అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

