పీజీటీ పోస్టులకు 65 వేలకుపైగా దరఖాస్తులు
గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు నాటికి మొత్తం 65 వేలకుపైగా దరఖాస్తులు నమోదైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) వెల్లడించింది.
- 27 వరకు టీజీటీ దరఖాస్తుకు చాన్స్
హైదరాబాద్, మే24 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల దరఖాస్తు గడువు బుధవారం సాయంత్రం ముగిసింది. చివరిరోజు నాటికి మొత్తం 65 వేలకుపైగా దరఖాస్తులు నమోదైనట్టు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో 1,276 పీజీటీ, లైబ్రేరియన్ 434, ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు నమోదయ్యాయి. ఇదిలావుండగా, గురుకులాల్లోని 9,231 పోస్టులకు ఇప్పటివరకు మొత్తం 2.18లక్షలకు పైగా దరఖాస్తులొచ్చినట్టు ట్రిబ్ అధికారులు వెల్లడించారు. ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

