8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన
ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రం లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నాలుగుచోట్ల జరిగే ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు
- 9, 11 తేదీల్లో అమిత్‌షా రాక
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 8, 10వ తేదీల్లో రాష్ట్రం లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. నాలుగుచోట్ల జరిగే ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. 8న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, వరంగల్, 10న మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 9న వికారాబాద్‌లో, 11న భువనగిరి సభల్లో పాల్గొననున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

