ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మంగళవారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, తెలంగాణ చే వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఇవి కూడా చదవండి..
కాన్పు సమయంలో కడుపులో దూది.. తీవ్రమైన నొప్పితో మహిళ మృతి
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులకు జలకళ : మంత్రి ఎర్రబెల్లి
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

