Home
Telangana
Mlc Pochampally Srinivas Reddy The Council Deputy Floor Leader Lashed Out At Revanth Reddy Describing His Remarks As Irresponsible
సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. ఎమ్మెల్సీ పోచంపల్లి
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండలి డిప్యూ టీ ఫ్లోర్ లీడర్, ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం హోదా లో ఉన్న వ్యక్తి నోటి నుంచి ‘రక్తం ఏరులై పారిద్దాం’ లాంటి హింసాత్మక మాటలు రావడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని పే ర్కొన్నారు.
హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డి.. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి హింసను ప్రోత్సహించేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

