Abhishek Sharma | అభిషేక్ శర్మ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి : కృష్ణమాచారి శ్రీకాంత్
Abhishek Sharma | ఇటీవలి కాలంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తుది జట్టు నుంచి పక్కన పెట్టాలని భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సెలెక్టర్లకు సూచించారు.
Abhishek Sharma | ఇటీవలి కాలంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తుది జట్టు నుంచి పక్కన పెట్టాలని భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth)సెలెక్టర్లకు సూచించారు. అలాగే వరల్డ్ కప్(T20 world cup)హీరో సంజూ శాంసన్‌కు మళ్లీ జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయప డ్డారు. అభిషేక్ శర్మ తన చివరి 10 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్క అర్ధశతకంతో కేవలం 191 పరుగులు మాత్రమే నమోదు చేశాడని గుర్తు చేశారు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు.
అలాగే మొన్న ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. తన మూడు ఇన్నింగ్స్‌లలోనూ జింబాబ్వే పిచ్‌లపై ముజరంబాని బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయాడు. దీనికి ముందు ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో కూడా అభిషేక్ బ్యాటింగ్‌లో తన సాధారణ ఫామ్‌ను ప్రదర్శించలేకపోయాడు.
టీ20 వరల్డ్ నుంచే ఇంటర్నేషనల్ క్రికెట్లో అభిషేక్ శర్మ బలహీనతలు ప్రత్యర్థులు పసిగడుతున్నారు. వరల్డ్ అనంతరం ఫేలవమై ఫాంతో ఇబ్బంది పడుతున్నాడని క్రిష్ తెలిపారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ను జట్టు నుంచి తప్పించే విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే సంజు సామ్సన్ త్వరలోనే భారత జట్టులోకి 100 శాతం తిరిగి వస్తాడని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

