Home
Telangana
Mlc L Ramana And Former Mp Rapolu Ananda Bhaskar Called For Financial Strengthening Of Padmashals
పద్మశాలీలు ఆర్థికంగా బలోపేతం కావాలి
పద్మశాలీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో అఖిల భారత పద్మశాలీ ఇంజినీర్స్ విభాగం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
హిమాయత్‌నగర్, డిసెంబర్ 25: పద్మశాలీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో అఖిల భారత పద్మశాలీ ఇంజినీర్స్ విభాగం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇంజినీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పుట్ట పాండురంగయ్య, అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షుడు శ్రీధర్ ఎన్ సుంకుర్వార్, జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, నాయకులు మసున మోహన్ నారాయణ, నక్క వేణుమాధవ్, చంద్రమౌళి, వనం దుశ్యంతల, యర్రమాద వెంకన్న, జీ రూప, అవ్వారి భాస్కర్, కచర్ల రాజ్‌కుమార్, విఠల్, నరేందర్, శ్రావణ్, సునీత, శారద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

