అలంపూర్ బాలబ్రహ్మేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.
గద్వాల: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్సీ కవితకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
While on the road … on the banks of river tungabadhra, jogulamba temple is 5th shakthibpeetam. Local folklore:lord Brahma did a penance here & lord shiva appears in 9 different forms .. so their are 9 shiva temples & one Devi temple in this ancient temple town. pic.twitter.com/BROhBYfFSh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2023
On the occasion of Mahia Shivratri .. headed to Alampur Bala Bramheshwara Swamy Temple !! Wish you all a happy and blessed Maha Shiva Rathri !! 🙏 pic.twitter.com/VDp4qBSLTM
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

