ఒకే సభలో ఆ ఇద్దరు

- ఒకరు మాజీ ప్రధాని పీవీ బిడ్డ..మరొకరు సీఎం కేసీఆర్ కూతురు
- మండలిలో అపురూప దృశ్యం
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒకేసభలో ఇద్దరు కూతుళ్లు.. ఒకరు మాజీ ప్రధానమంత్రి బిడ్డ కాగా, మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి కూతురు. దేశంలో ఇటువంటి అపురూప ఘట్టం మరెక్కడా ఉండదు. ఈ అరుదైన సందర్భానికి వేదిక తెలంగాణ శాసనమండలి కాబోతున్నది. టీఆర్ఎస్ పార్టీ ఆ అపూర్వ సన్నివేశాన్ని ఆవిష్కృతం చేసి అజరామర చరిత్రకు వారధి కట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానం నుంచి శనివారం విజయం సాధించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు ఎస్ వాణీదేవి, నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈ ఇద్దరూ శాసనమండలిలో కొలువుదీరడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

