ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ఫెయిల్
రాష్ట్రంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
- వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ ఆరోపణలు
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
నీట్ పేపర్ లీక్ అంశాన్ని బీఆర్ఎస్ అగ్రనేతలకు ముడిపెట్టడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రూప్ 1 కుంభకోణం, నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

