Home
Telangana
Mlc Dasoju Shravan Kumar Raised Doubts Questioning Whether The Fire At The Fsl Was Accidental Or A Meticulously Planned Scheme To Burn And Destroy The Evidence
యాదృచ్ఛికమా.. పక్కా స్కెచ్చా?
ఎఫ్‌ఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదం యాదృచ్ఛికమా? సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేందుకు వేసిన పక్కా స్కెచ్చా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ శనివారం అనుమానం వ్యక్తంచేశారు.
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి: ఎమ్మెల్సీ దాసోజు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఎఫ్‌ఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదం యాదృచ్ఛికమా? సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేందుకు వేసిన పక్కా స్కెచ్చా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ శనివారం అనుమానం వ్యక్తంచేశారు. ఈ అగ్నిప్రమాదం ముమ్మాటికి సాక్ష్యాలను తుడిచిపెట్టే కుట్ర అని.. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు వంటి కీలకమైన ఫైల్స్ ఉన్న ఈ సెక్షన్లోనే షార్ట్‌సర్క్యూట్ జరగడం యాదృచ్ఛికం అంటే నమ్మేలా లేదన్నారు.
కుంభకోణాన్ని కాల్చి బూడిద చేశారు!
కంప్యూటర్లు కాలిపోయాయా? లేక కుంభకోణం సాక్ష్యాలను కాల్చి బూడిద చేశారా? అని ప్రశ్నించారు. డాటా బ్యాకప్ లేకుండా, సాక్ష్యాలు తగులబడ్డాయనడం మోసం చేయడమేనని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

