MLA Mallareddy | రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతున్నది : మల్లారెడ్డి
MLA Mallareddy | రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్(BRS graph) పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు.
హైదరాబాద్ : రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్(BRS graph) పెరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. మల్కాజ్గిరి(Malkajigiri) బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్ 38 శాతం, క్యాంటన్మెంట్లో 42 శాతం, బీజేపీ 28, కాంగ్రెస్ పార్టీకి 27 శాతమే గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానిక అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్మారెడ్డిని గెలిపిస్తాయన్నారు.
రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది
లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్ గిరి పార్లమెంట్ 38 శాతం, క్యాంటన్మెంట్లో 42 శాతం ఉంది, బీజేపీ 28, కాంగ్రెస్ పార్టీకి 27 శాతమే ఉంది – ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/mi0oN4p4wv
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

